Toptube Video Search EngineTitle:Bhagavadgeetha by Ghantasala Venkateshwar rao master
Duration:01:13:33
Viewed:1,433,961
Published:19-09-2020
Source:Youtube

భగవద్గీత- శ్రీ ఘంటసాల వెంకటేశ్వర్ రావు గారి మధుర గాత్రం., ఓం కృష్ణాయ నమః ఓం కమలనాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యశోదావత్సలాయ నమః ఓం హరియే నమః || 10 || ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః ఓం దేవాకీనందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోప ప్రియాత్మజాయ నమః ఓం యమునావేగా సంహారిణే నమః ఓం బలభద్ర ప్రియనుజాయ నమః ఓం పూతనాజీవిత హరాయ నమః ఓం శకటాసుర భంజనాయ నమః ఓం నందవ్రజ జనానందినే నమః || 20 || ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం నవనీత నటనాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పతయే నమః || 30 || ఓం వత్సవాటి చరాయ నమః ఓం అనంతాయ నమః ఓం దేనుకాసురభంజనాయ నమః ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః ఓం తమాల శ్యామలాకృతియే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 || ఓం ఇలాపతయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం వనమాలినే నమః ఓం పీతవాసనే నమః ఓం పారిజాతపహారకాయ నమః ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః || 50 || ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీదామ భూషనాయ నమః || 60 || ఓం శమంతక మణేర్హర్త్రే నమః ఓం నరనారయణాత్మకాయ నమః ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసుర చాణూర నమః ఓం మల్లయుద్ద విశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః || 70 || ఓం నారాకాంతకాయ నమః ఓం అనాది బ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః ఓం శిశుపాలశిచ్చేత్రే నమః ఓం దుర్యోధనకులాంతకాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్య సంకల్పాయ నమః ఓం సత్యభామారతాయ నమః || 80 || ఓం జయినే నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం వృషభాసుర విద్వంసినే నమః ఓం బాణాసుర కరాంతకృతే నమః ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 || ఓం బర్హిబర్హావతంసకాయ నమః ఓం పార్ధసారధియే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గీతామృత మహొధదియే నమః ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్నభోక్ర్తే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మణే నమః || 100 || ఓం పన్నగాశన వాహనాయ నమః ఓం జలక్రీడా సమాసక్త నమః ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్ధకృతే నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానిధయే నమః ఓం సర్వతీర్ధాత్మకాయ నమః ఓం సర్వగ్రహ రుపిణే నమః ఓం పరాత్పరాయ నమః || 108 ||SHARE TO YOUR FRIENDS


Download Server 1


DOWNLOAD MP4

Download Server 2


DOWNLOAD MP4

Alternative Download :