Title | : | మల్లెపూల మారాణికి..(Queen of hearts) |
Duration | : | 04:29 |
Viewed | : | 3,940,775 |
Published | : | 11-12-2020 |
Source | : | Youtube |
Singer: S.P.Balasubramanyam sang for ETV Swarabhishekam program. Music: Chakravarthy Lyricist: Veturi Movie: Amarajeevi (1983) మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా..ఆ.. కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా.. కోకిలమ్మ పాటకచేరీ మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా..ఆ.. కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా.. కోకిలమ్మ పాటకచేరీ లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా.. పొగడ పూలైనా.. పొగడే అందాలే మెరిసే మలిసంజెవేళలో మల్లీ మందారం.. పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో నా ఆలాపనే నీ ఆరాధనై చిరంజీవిగా జీవించనా Happy Birthday to you ! మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా..ఆ.. కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా.. కోకిలమ్మ పాటకచేరీ లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా.. రెల్లు చేలల్లో.. రేయీ వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో పుట్టే సూరీడు.. బొట్టై ఏనాడు మురిసే ముత్తైదు శోభతో నీ సౌభాగ్యమే నా సంగీతమై ఈ జన్మకీ జీవించనా Happy Birthday to you! మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా..ఆ.. కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా.. కోకిలమ్మ పాటకచేరీ Disclaimer: This Video creation is for educational and entertainment purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing Non-Profit educational or Personal Use tips the balance in favour of fair use. Me, Rani Reddy acknowledge that this video is solely made by me, remixing photos and video clips to present an old song colorfully with lyrics (given in description) so that younger generation can understand what the lyricist meant and enjoy with a clear mind. Clearly my such passion can be put under education and entertainment purpose under fair use. Thanks a lot for reading and watching.
ఓ బంగరు రంగుల చిల... 04:38 - 10,067,984 |
Mallepula Maraniki Video Song || Amarajeevi ... 04:20 - 142,674 |
మౌనమేలనోయి..(Why this silence) 04:07 - 1,689,717 |
Mounamelanoyi Cover song #song #explore #love #... 04:22 - 26,634 |
కిన్నెరసాని వచ్చ... 04:32 - 698,719 |
Kovello Depam La 04:50 - 11,998,866 |
M M కీరవాణి 90’s సూపర... 50:38 - 428,813 |
అలివేణి ఆణిముత్య... 04:25 - 104,050 |